రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

మీలాద్ ఉన్ నభీ సందర్భంగా ఆశార్ షరీఫ్ దర్శించిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్

ప్రొద్దుటూరు పట్టణంలో మీలాద్ ఉన్ నభీ, మౌళిద్ పండుగ సందర్భంగా ఆశార్ షరీఫ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ దర్శించి ముస్లిం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, శుభ్రత, పారిశుధ్యంపై ఆయన తీసుకుంటున్న చర్యలను అంజుమాన్ కమిటీ సభ్యులు ప్రశంసిస్తూ, పట్టణంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొనేలా అధికారులు కృషి చేస్తున్నారని స్థానికులు

మీలాద్ ఉన్ నభీ సందర్భంగా ఆశార్ షరీఫ్ దర్శించిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ ప్రొద్దుటూరు పట్టణంలో ముస్లింల పవిత్ర పండుగ మీలాద్ ఉన్ నభీ, మౌళిద్ సందర్భంగా స్థానిక ఆశార్ షరీఫ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆశార్ షరీఫ్ ను సందర్శించారు.

అంజుమాన్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కమీషనర్ ఆశార్ షరీఫ్ లో గంధం వేడుకలు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడికి వచ్చిన ముస్లిం భక్తులతో మమేకమై మాట్లాడారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →