రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఏఐటీయూసీ నేతలు వేంపల్లెలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సమావేశంలో, 2019 నుంచి కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కార్మికుల క్లెయిమ్‌లను వెంటనే చెల్లించాలని, 2020కు ముందు జారీ చేసిన గుర్తింపు కార్డులను ఉచితంగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద బీమా, అంగవైకల్యం, వైద్య ఖర్చులు, స్కాలర్‌షిప్, ప్రసూతి సహాయం, సహజ మరణ పరిహారం, వివాహ కానుకలు పెంచడంతో పాటు, జీవోలను సవరించి కార్మిక శాఖలో ఖాళ
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి వేంపల్లె: భవన నిర్మాణ కార్మికులకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వర్తింపజేయడంతో పాటు, గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బళ్లారాపు రామాంజనేయులు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సీ.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి