రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప CSI రాయలసీమ డయాసిస్ బిషప్ పెయ్యల ఐజాక్ వరప్రసాద్‌పై అవినీతి, భూ అక్రమాల ఆరోపణలు చేస్తూ బాధ్యతల నుంచి తప్పించి సమగ్ర విచారణ జరపాలని సీనియర్ పాస్టర్ ఐక్యత రావు తదితరులు CSI Synodకు ఫిర్యాదు చేశారు. CSI హైస్కూల్ భూములు, లీజులు, Mortgage/Settlement Deeds, Rental Deeds, స్కూల్ గేటు తాళం ఘటనలపై అధికారిక విచారణకు Revenue, Registration, Municipal అధికారులను Synod, పాస్టర్లు కోరుతున్నారు.
CSI బిషప్‌పై ఆరోపణలు, విచారణ కోరుతూ Synod కు ఫిర్యాదు కడప: రాయలసీమ డయాసిస్‌కు చెందిన CSI బిషప్ పెయ్యల ఐజాక్ వరప్రసాద్ వ్యవహార శైలిపై పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ఆయనను బాధ్యతల నుంచి తప్పించి సమగ్ర విచారణ జరపాలని కోరుతూ CSI Synodకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఐక్యత రావు తెలిపారు. ఈ నెల 19వ తేదీన చెన్నైలో CSI Synod Moderatorకు సమర్పించిన అప్పీల్‌లో తమ సస్పెన్షన్, మంత్రిత్వ బాధ్యతల
తమపై తీసుకున్న చర్యల్లో సరైన విధివిధానాలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ Synodకు వినతిపత్రం సమర్పించినట్లు రెవరెండ్ ఐక్యత రావు వెల్లడించారు. తమ ఫిర్యాదుపై Synod నుంచి సానుకూల స్పందన లభించిందని, ఆరోపణలపై త్వరలో విచారణ జరిపి బిషప్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పాస్టర్లు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి