రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాల హామీల అమలుకు కలెక్టర్‌ ఆదేశాలు

దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాలపై కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి సమీక్ష నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఇచ్చిన హామీలను నిబంధనల మేరకు త్వరితగతిన అమలు చేయాలని అధికారులకు, సంస్థ ప్రతినిధులకు ఆదేశించారు.

భూ పరిహారం, పునరావాసం, గృహ నిర్మాణం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలపై సమయపట్టికతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, జాప్యానికి తావులేకుండా క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షించాలని ఆయన సూచించారు. దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాల హామీల అమలుకు కలెక్టర్‌ ఆదేశాలు దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాల ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిబంధనల మేరకు అమలు చేసి, వారికి పూర్తి న్యాయం జరిగేలా చర

శ్రీధర్‌ చెరుకూరి గారు సంబంధిత అధికారులను, దాల్మియా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ డా.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →