రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ అఫ్ క్వాలిటీ అసురన్సులో టెక్నీషియన్ కేటగిరీల్లో మొత్తం 14 పోస్టులకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి, ఐటీఐ లేదా సమాన సాంకేతిక అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28లోపు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను సికింద్రాబాద్‌లోని కంట్రోల్లేరట అఫ్ క్వాలిటీ అసురన్సు (Systems) చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.
ఎంపిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జరగనుంది. రక్షణ శాఖ డీజీక్యూఏలో 14 టెక్నీషియన్ పోస్టులు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ అఫ్ క్వాలిటీ అసురన్సు (డీజీక్యూఏ)లో టెక్నీషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివిధ విభాగాల్లో మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు సికింద్రాబాద్, బెంగళూరు, జబల్‌పూర్, చండీగఢ్‌లలో ఉన్న యూనిట్లలో జరగనున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి