రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

CSIR-IICTలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా డా. మునిమౌనిక

యోగి వేమన యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు డా. పార్నపల్లి మునిమౌనిక హైదరాబాద్‌లోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా ఎంపికయ్యారు.

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆమెకు లభించిన ఈ గుర్తింపు YVU అకాడమిక్ వర్గాలకు గౌరవకరంగా భావించబడుతూ, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. CSIR-IICTలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా డా.

మునిమౌనిక కడప : YVU ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు డా. పార్నపల్లి మునిమౌనిక ప్రఖ్యాత CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), హైదరాబాద్‌లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గా ఎంపికయ్యారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →