రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
కదిరి ప్రాంతంలో జరుగుతున్న AP GEN-Z WAR రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న బి.యస్. మక్బూల్, DSC–2025 నియామకాలలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
యువత, విద్యార్థులు నియామకాలలో పారదర్శకత లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం, నిరుద్యోగ భృతి అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు అని ఆరోపణలు: బి.యస్.
మక్బూల్ కదిరి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న AP GEN-Z WAR రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్. మక్బూల్ పాల్గొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి