రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శించిన ఆయన, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి డీఎస్సీ అవకతవకలపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మైదుకూరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, యువత భవిష్యత్తుకు వెన్నుముకలైన విద్యావ్యవస్థను ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వైఎస్సార్ జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. మైదుకూరులో స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమ

భావితరాలను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ నియామకాల్లో కూడా కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →