రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

విద్యతో పాటు రుచికరమైన భోజనం: ప్రొద్దుటూరులో ఆదర్శంగా నిలుస్తున్న ఎడిఫై స్కూల్

కడప జిల్లా ప్రొద్దుటూరులోని Edify School విద్యార్థుల విద్యతో పాటు వారి సంక్షేమం, పోషకాహారం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధతో ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాల అధినేత అమర్నాథ్ రెడ్డి రోజూ పెళ్లి భోజనాన్ని తలపించే రుచికరమైన, శుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను నిజమైన రోల్ మోడల్‌గా భావిస్తున్నారు.

విద్యతో పాటు రుచికరమైన భోజనం: ప్రొద్దుటూరులో ఆదర్శంగా నిలుస్తున్న ఎడిఫై స్కూల్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎడిఫై స్కూల్ విద్యా రంగంలోనే కాకుండా విద్యార్థుల సంక్షేమం, భోజన వసతి విషయంలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ విద్యాసంస్థ అధినేత అమర్నాథ్ రెడ్డి విద్యార్థులను కేవలం చదువుల పరిమితిలోనే కాకుండా, సొంత బిడ్డల్లా ఆప్యాయంగా చూసుకుంటూ సరికొత్త ప్రమాణాలను స్థాపిస్తున్నారు.

గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న నానుడికి నిలువెత్తు రూపంగా ఆయన సేవలు నిలుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రొద్దుటూరు విద్యా వాతావరణంలో అమర్నాథ్ రెడ్డి పేరు వినిపిస్తే చాలు, ఆయన నిర్వహణ, విద్యార్థుల పట్ల చూపే ఆప్యాయత, పాఠశాల మెయింటెనెన్స్ ప్రత్యేక చర్చనీయాంశమవుతాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →