రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
నందలూరు మండలం ఈదరపల్లి గ్రామంలో బీసీ కాలనీ స్థలంపై నెలకొన్న వివాదం గురువారం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని రాయచోటి వెంకటరమణ ఆక్రమించారని ఆరోపిస్తూ బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఆక్రమణలు తొలగించి అసలు లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వాలని, Revenue Inspector సుశీల్ పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా ఈదరపల్లి బీసీ కాలనీ స్థల వివాదం తీవ్రరూపం నందలూరు మండలం ఈదరపల్లి గ్రామంలో బీసీ కాలనీ స్థలంపై నెలకొన్న వివాదం గురువారం తీవ్రరూపం దాల్చింది.
గ్రామంలో బీసీ కాలనీకి కేటాయించిన స్థలాన్ని రాయచోటి వెంకటరమణ కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బీసీ కాలనీకి ప్రభుత్వం కేటాయించిన స్థలంపై అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనిపై పలుమార్లు నందలూరు తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి