రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో ఎల్ నీనో, వర్షాభావ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ సాగు, నీటి యాజమాన్యంపై రైతులకు సూచనలు చేశారు. జిల్లాలో 57 శాతం వరకు వర్షపాతం లోటు, సాధారణ సాగులో 45 శాతం మాత్రమే సాగు జరిగిన నేపథ్యంలో పంటల బీమా, 80 శాతం రాయితీతో విత్తనాల పంపిణీ, సామూహిక పశుగ్రాసం, PMDS విస్తరణ, పొలం కుంటలు, డ్రిప్ సేద్యంపై ప్రత్యేక దృష్టి ప
రైతాంగానికి ‘రక్షక తడి’గా ప్రత్యామ్నాయ సాగు – పుట్టపర్తిలో సమీక్షా సమావేశం పుట్టపర్తి: ఎల్ నీనో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మరింత అండగా ఉందని, ఈ పరిస్థితుల్లో ‘రక్షక తడి’గా ప్రత్యామ్నాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ప్రాంగణంలో ఎల్ నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రైతులతో, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సాగు పరిస్థితులు, వర్షపాతం, పంటల బీమా, పశుగ్రాసం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నీటి యాజమాన్యంపై విస్తృతంగా చర్చించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి