రాయలసీమ న్యూస్ - కర్నూలు
ఎమ్మిగనూరు పట్టణం 10వ వార్డులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ పేరుతో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి, Dr. B V జయనాగేశ్వర్ రెడ్డి ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు.
రెండు అన్నా క్యాంటీన్ల ద్వారా వేలాది పేదలు, కార్మికులకు తక్కువ ధరలో భోజనం అందుతున్నట్లు గుర్తుచేస్తూ, గోనెగండ్లలో మూడో అన్నా క్యాంటీన్ ఏర్పాటు, రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై పార్టీ నేతలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఎమ్మిగనూరు 10వ వార్డులో ఇంటింటికీ ప్రచారం, అభివృద్ధి పనుల పరిశీలన ఎమ్మిగనూరు పట్టణంలోని 10వ వార్డులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ పేరుతో ఇంటింటికీ ప్
ఈ కార్యక్రమంలో భాగంగా Dr. B V జయ నాగేశ్వర్ రెడ్డి స్థానిక ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి