రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
హైదరాబాద్–బెంగళూరు NH44 రాయలసీమ మార్గంలో ఛార్జింగ్ కేంద్రాల కొరత, కేంద్ర హైవే జాబితాలో ఈ మార్గానికి దక్కని చోటు, పీఎం ఈ-డ్రైవ్ కింద యువతకు ఉన్న వ్యాపార అవకాశం, నకిలీ ఫ్రాంచైజీ మోసాల నుంచి రక్షణ — అధికారిక గణాంకాల ఆధారంగా సంపాదకీయ విశ్లేషణ. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విద్యుత్ కారులో బయలుదేరిన వ్యక్తికి కర్నూలు దాటగానే ఒకటే దిగులు — ఇక ముందు ఛార్జింగ్ ఎక్కడ దొరుకుతుంది?
కర్నూలు , డోన్, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదుగా సాగే 350 కిలోమీటర్ల జాతీయ రహదారి 44లో ఛార్జింగ్ కేంద్రాలు వేళ్లమీద లెక్కపెట్టే అన్ని కూడా లేవు. దేశంలోనే అత్యంత రద్దీ ఉన్న రెండు మహానగరాలను కలిపే రహదారి ఇది.
రాయలసీమ నడిబొడ్డు నుంచి వెళ్తుంది. అయినా కేంద్రం హైవేలపై ఛార్జింగ్ కేంద్రాలు మంజూరు చేసినప్పుడు ఈ మార్గం ఊసే ఎత్తలేదు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి