రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేర మనస్తత్వానికి పరాకాష్ట మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ వైఎస్ జగన్ దానికి భిన్నంగా
‘ఒక మనిషి ప్రాణాలు బలితీసుకున్న ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం. బాధితుడిని వదిలేసి నిందితుడికి అండగా నిలిచే రాజకీయ నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బహుశా జగన్ రెడ్డి మాత్రమే.
నేర మనస్తత్వానికి పరాకాష్ఠ’ అని లోకేశ్ పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి