రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ వైఎస్ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఒక మనిషి ప్రాణాలు బలితీసుకున్న ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం. బాధితుడిని వదిలేసి నిందితుడికి అండగా నిలిచే రాజకీయ నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బహుశా జగన్ రెడ్డి మాత్రమే. ఇది పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ఠ’ అని లోకేశ్ పేర్కొన్నారు.
పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్
1 నిమిషాల చదువు
57 views
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :#AP#జగన్#రాజకీయ#ప్రపంచ#లోకేశ్#జగన్#వైఎస్#బీసీ#ఘటనలో#మానవ#నిందితుడి#దర్శన#లోకేశ్#చరిత్రలో#రోడ్#రాణా#రోడ్డు ప్రమాదం#వైఎస్ జగన్
- రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్
▸ తాజా రాజకీయాలు వార్తలు మరియు తెలుగు వార్తలు చదవండి.
Published : 31 Jul 2026, 10:08 IST
గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలు, వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులవి. ప్రకటనలు/వాణిజ్య సమాచారం విషయంలో పాఠకులు తగిన జాగ్రత్త వహించాలి; వాటి నాణ్యత లేదా లోపాలకు రాయలసీమ న్యూస్ యాజమాన్యం బాధ్యత వహించదు. సవరణల కోసం సవరణల విధానం చూడండి.






