రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడపలో నకిలీ హాల్‌మార్క్ ముద్రల రాకెట్ బహిర్గతం

కడప నగరంలో బంగారు ఆభరణాలపై నకిలీ హాల్‌మార్క్ ముద్రలు వేస్తున్న రాకెట్‌ను BIS విజయవాడ బ్రాంచ్ అధికారులు సోదాల్లో బహిర్గతం చేశారు. కేఎన్‌ఆర్ హాల్‌మార్కింగ్ అండ్ అసెయింగ్ సెంటర్‌లో HUID లేకుండా ఉన్న ఆభరణాలు, నకిలీ BIS లోగో ముద్రించే లేజర్ యంత్రం, కంప్యూటర్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసి BIS చట్టం సెక్షన్ 29 కింద చర్యలు ప్రారంభించారు.

వినియోగదారులు బంగారం కొనుగోలు సమయంలో BIS Care App ద్వారా HUID, BIS లోగోను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కడపలో నకిలీ హాల్‌మార్క్ ముద్రల రాకెట్ బహిర్గతం కడప : బంగారు ఆభరణాలపై నకిలీ హాల్‌మార్క్ ముద్రలు వేస్తున్న పెద్ద స్థాయి అక్రమ వ్యవహారం కడప నగరంలో బహిర్గతమైంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) విజయవాడ బ్రాంచ్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో ఈ రాకెట్ బయటపడింది. కడప నగరంలోని టీకేఎం వీధిలో ఉన్న కేఎన్‌ఆర్ హాల్‌మార్కింగ్ అండ్ అసెయింగ్ సెంటర్‌పై బుధవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →