రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
ఫ్లిప్‌కార్ట్ PayU Finance భాగస్వామ్యంతో ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ సేవను ప్రారంభించింది. దీతో Flipkart, Myntra, Flipkart Minutes ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేసి, 30 రోజుల్లో చెల్లింపు, మూడు వాయిదాలు లేదా 3–12 నెలల EMI రూపంలో చెల్లించే అవకాశం లభిస్తుంది.
ఆగస్టు 8 నుంచి జరగనున్న ‘ఫ్రీడమ్ సేల్’లో SBI కార్డ్‌లకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ‘పే లేటర్’ సేవ వినియోగదారుల కోసం సరికొత్త ఆర్థిక సేవను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తెచ్చింది.
‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ పేరుతో ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులను వెంటనే కొనుగోలు చేసి, చెల్లింపును తర్వాత ఒకేసారి లేదా సులభమైన ఈఎంఐల రూపంలో చేయగలిగే అవకాశం కల్పించబడింది. ఈ కొత్త సేవ కోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ PayU Finance తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి