రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

గండికోట పర్యాటక ప్రాంతంలో పారిశుద్ధ్య పనులకు సీల్డ్ టెండర్లు ఆహ్వానం

గండికోట పర్యాటక ప్రాంతంలో పారిశుద్ధ్యం, సెప్టేజ్ సరఫరా, వ్యర్థాల నిర్వహణ పనుల కోసం రూ.8.40 లక్షల అంచనా వ్యయంతో సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

ఆగస్టు 28 సాయంత్రం 5 గంటల వరకు టెండర్ దరఖాస్తులు స్వీకరిస్తారని, పనులు స్వచ్ఛ భారత్ మిషన్-2.0, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016కు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. గండికోట పర్యాటక ప్రాంతంలో పారిశుద్ధ్య పనులకు సీల్డ్ టెండర్లు ఆహ్వానం గండికోట పర్యాటక ప్రాంతంలో పారిశుద్ధ్యం, సెప్టేజ్ సరఫరా, వ్యర్థాల నిర్వహణతో పాటు సంబంధిత పనుల నిర్వహణ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.

శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.8.40 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →