రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో గర్జిస్తున్న Gen-Z యువత!

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై Gen-Z యువత ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో భారీ నిరసనలు చేపట్టి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ, ఉపాధ్యాయ నియామకాలు, నిరుద్యోగ భృతి హామీలపై స్పష్టత కోరుతూ #LOKESHRESIGN హాష్‌ట్యాగ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో గర్జిస్తున్న Gen-Z యువత! ప్రొద్దుటూరు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై యువత ఉమ్మడిగా గళమెత్తుతోంది.

ప్రొద్దుటూరు నుండి జమ్మలమడుగు వరకూ నేటి తరం యువతగా చెప్పుకునే Gen-Z భారీ నిరసనలకు తెరలేపింది. విద్యాశాఖ, ఐటీ శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటి వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →