రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

గోపవరం TSR, NSR కళ్యాణ మండపాలపై అక్రమాల ఆరోపణలు; సమగ్ర విచారణకు డిమాండ్

గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని TSR, NSR కళ్యాణ మండపాల నిర్మాణం, వినియోగం, భద్రతా ప్రమాణాలపై పలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు వెలువడగా, సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరు మండల మేజిస్ట్రేట్‌కు అధికారిక ఫిర్యాదు అందింది. టప్పా షాకీర్ హుస్సేన్ సమర్పించిన ఈ ఫిర్యాదులో భవన అనుమతులు, ద్వంద్వ వినియోగం, పార్కింగ్, సెట్‌బ్యాక్, ఫైర్ సేఫ్టీ, ప్రభుత్వ భూమి ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై క్షుణ్ణ విచార

గోపవరం TSR, NSR కళ్యాణ మండపాలపై అక్రమాల ఆరోపణలు; సమగ్ర విచారణకు డిమాండ్ ప్రొద్దుటూరు: గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని TSR, NSR కళ్యాణ మండపాల నిర్మాణం, వినియోగం, భద్రతా ప్రమాణాలపై పలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ మండపాల భవన అనుమతులు, సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, అలాగే ప్రభుత్వ భూమి ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ప్రొద్దుటూరు మండల మేజిస్ట్రేట్‌కు అధికా

'టౌన్ ప్లానింగ్ మాన్షన్స్' వారపత్రిక ఎడిటర్ టప్పా షాకీర్ హుస్సేన్ ఈ విస్తృత ఫిర్యాదును సంబంధిత అధికారులకు సమర్పించారు. ఫిర్యాదుదారు అందించిన వివరాల ప్రకారం, TSR, NSR కళ్యాణ మండపాల నిర్మాణం, నిర్వహణ, భవన వినియోగం, భద్రతా ప్రమాణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →