రాయలసీమ న్యూస్ - అనంతపురం

గుంతకల్లు లో మిలాద్-ఉన్-నబి ర్యాలీకి పీస్ కమిటీ సమావేశం

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈ నెల 26న జరగనున్న మిలాద్-ఉన్-నబి ర్యాలీ నిర్వహణ, మార్గం, భద్రతా ఏర్పాట్లపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం జరిగింది. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మత సామరస్య వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని పోలీసు అధికారులు కోరుతూ, సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుంతకల్లు లో మిలాద్-ఉన్-నబి ర్యాలీకి పీస్ కమిటీ సమావేశం గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న మిలాద్-ఉన్-నబి పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, IPS ఆదేశాల మేరకు గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం పీస్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి గుంతకల్లు DSP A. శ్రీనివాస్ హాజరై ముస్లిం సోదరులందరికీ ముందుగా మిలాద్-ఉన్-నబి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →