రాయలసీమ న్యూస్ - నంద్యాల
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం, 71,536 కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్, 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు రూ.4,000 పింఛన్, ఉప్పాడ, మంగళగిరి, అమరావతి ప్రాజెక్టుల ద్వారా చేనేత రంగ పునరుజ్జీవనానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నార
జాతీయ చేనేత దినోత్సవం: నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఆళ్లగడ్డ:- జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేతన్నల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని పేర్క
బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా ప్రతీ చేనేత కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రూ. 25,000 ఆర్థిక సాయం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తమైంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి