రాయలసీమ న్యూస్ - తిరుపతి

చంద్రగిరిలో దారుణం: భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన భర్త!

భార్యపై పెంచుకున్న అనుమానంతో ఓ భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘోర ఘటన మంగళవారం ఉదయం చంద్రగిరి మండలంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామానికి చెందిన చంగల్ రాయలు (45) అనే వ్యక్తి గత కొంతకాలంగా తన భార్య మునెమ్మ (38) ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. చంద్రగిరి: భార్యపై పెంచుకున్న అనుమానంతో ఓ భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘోర ఘటన మంగళవారం ఉదయం చంద్రగిరి మండలంలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామానికి చెందిన చంగల్ రాయలు (45) అనే వ్యక్తి గత కొంతకాలంగా తన భార్య మునెమ్మ (38) ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →