రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు https://itinfra.ap.gov.in పోర్టల్‌ను ప్రారంభించింది అని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

జిల్లాలోని భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ అంతస్తులు, ఖాళీ భూముల వివరాలను ఉచితంగా నమోదు చేసి పెట్టుబడిదారులకు చేరవేయడం ద్వారా ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమలను ఆకర్షించి ఉపాధి అవకాశాలు, అదనపు ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఆయన సూచించారు. జిల్లాల్లో ఐటీ మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభం రాష్ట్రంలో ఐటీ రంగాన్ని వేగంగా విస్తరించడంతో పాటు జిల్లాల స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఆం

శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన https://itinfra.ap.gov.in/#/home/landing పోర్టల్‌ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న ఐటీ సంబంధిత మౌలిక వసతుల వివరాలు పెట్టుబడిదారులకు సులభంగా చేరనున్నాయని ఆయన పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →