రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను శాసనమండలిలో గట్టిగా ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్లు ఆర్. రమేష్ యాదవ్ తెలిపారు.
డీఎస్సీ-2025లో అక్రమాలు, నియామకాలలో పారదర్శకత లోపాలు, వివిధ రంగాల్లో అవినీతి, ప్రజా ధనం దుర్వినియోగం వంటి అంశాలపై నిరూపణలతో సభలో బలమైన వాదనలు వినిపించేందుకు సభ్యులు సిద్ధం కావాలని సూచించినట్లు ఆయన వివరించారు. ఎన్డీఏ ప్రజావ్యతిరేక విధానాలను మండలిలో ఎండగట్టాలి: జగన్ దిశానిర్దేశం ప్రొద్దుటూరు: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార
బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి