రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు టిడిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి తెలిపారు. గూడెంచెరువులో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ, రాబోయే సోలార్ ప్రాజెక్టులు, స్టీల్ ప్లాంట్, సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా స్థానిక యువతకు ఉ
జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి: చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి జమ్మలమడుగు: జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు టిడిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికీ
ఈ కార్యక్రమంలో భాగంగా భూపేష్ రెడ్డి స్వయంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి