రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస

కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్, "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమైక్యతా భావన, నాయకత్వ లక్షణాల పెంపుకు దోహదపడుతున్న వినూత్న విద్యా విధానాలుగా JICA నిపుణులు వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు. మధ్యాహ్న భోజనాన్ని విలువల అభ్యాస అవకాశంగా మలుస్తున్న ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశముందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ కేవలం శుచి, రుచికర భోజనాన్ని అందించడమే కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమైక్య భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందించే వినూత్న కార్యక్రమంగా విద్యా రంగంలో స్ఫూర్తిని నింపుతోందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ JICA నిపుణురాలు యుమికో ఓనిషి ప్రశంసించారు. బుధవారం జపాన్–భారత్ అభివృద్ధి సహకార కార్యక్రమంలో భా

శ్రీధర్ చెరుకూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ నిర్వహణ విధానం, అలాగే "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" అమలు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →