రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడప జిల్లాలో అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

కడప జిల్లాలో అమృత్ 2.0 పథకం కింద తాగునీటి, మురుగునీటి శుద్ధి, జలవనరుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి గడువుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.

కడప, బద్వేల్, మైదుకూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు పట్టణాల్లో పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టి పట్టణాల్లో శాశ్వత పరిష్కారాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు. కడప జిల్లాలో అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశాలు కడప జిల్లాలో అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, జలవనరుల పునరుద్ధరణ పనులను వేగవ

శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో అమృత్ 2.0 పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →