రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లాలో Pranav అనే బాలుడిని కిడ్నాప్ చేసి నరబలి ఇవ్వాలనుకున్న ఘటనలో విజయ్ కుమార్ , బాల హేమనాథ్ , బాల సుబ్రహ్మణ్యం లను పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్లూరు ప్రాంతంలో క్షుద్రపూజలు చేసి, కత్తితో గొంతు కోయడానికి సిద్ధమైన సమయంలో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమవగా, నిందితులు పరారయ్యారు.
కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ ఎస్పీ నచికేత విశ్వనాధ్ అభినందించగా, ఇలాంటి మూఢనమ్మకాలపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలస్వామి రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. కడపలో నరబలి యత్నం భగ్నం: ముగ్గురు అరెస్ట్ కడప: ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాలు, క్షుద్రపూజల పేరుతో అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఘటనలు ఆగడం లేదు.
కడప జిల్లాలో అలాంటి ఘోర యత్నాన్ని పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. ఓ బాలుడిని కిడ్నాప్ చేసి నరబలి ఇవ్వాలని ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి