రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడపలో నేరాల అరికట్టేందుకు పోలీసుల విస్తృత నైట్ పెట్రోలింగ్

కడప జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు పోలీసులు ప్రతిరోజూ విస్తృత నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రివేళల్లో రహదారులు, కాలనీలు, లాడ్జిలు, ఖాళీ ఇళ్ల వద్ద నిఘా పెంచి, వాహనాలు, పాత నేరస్తుల కదలికలు, అనుమానాస్పద వ్యక్తులపై కఠిన తనిఖీలు చేస్తున్నారు.

ఈ చర్యలతో నేరాల నియంత్రణకు తోడ్పడుతోందని, ప్రజల్లో భద్రతాభావం పెరిగిందని పోలీసు వర్గాలు, స్థానికులు భావిస్తున్నారు. కడపలో నేరాల అరికట్టేందుకు పోలీసుల విస్తృత నైట్ పెట్రోలింగ్ కడప: జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా కడప జిల్లా పోలీసులు ప్రతి రోజు విస్తృతంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

రాత్రి వేళల్లో ప్రధాన రహదారులు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →