రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడప నగర ప్రజలకు నిరంతర శుద్ధి నీటి సరఫరా కల్పించాలి: కడప కమిషనర్

కడప మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ పి. భవాని ప్రసాద్ బండిపల్లి , లింగంపల్లి వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి తాగునీటి సరఫరా వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు.

పంపింగ్ యంత్రాలు, మోటర్లు, పైప్‌లైన్‌లు, నిల్వ ట్యాంకులు వంటి వసతులను నిరంతరం పర్యవేక్షించి లోపాలు తలెత్తిన వెంటనే మరమ్మతులు చేసి, నగర ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కడప నగర ప్రజలకు నిరంతర శుద్ధి నీటి సరఫరా కల్పించాలి: కడప కమిషనర్ కడప మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ పి.

భవాని ప్రసాద్ గురువారం ఉదయం నగర పరిసర ప్రాంతాల్లోని బండిపల్లి , లింగంపల్లి వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ఇంజినీరింగ్ విభాగ అధికారులకు పలు సూచనలు చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →