రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా అట్లూరు మండలం గుజ్జులవారిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి గోపి మృతిచెందాడు. పని నిమిత్తం బైకుపై బయల్దేరిన గోపి బైక్‌ను ఎదురుగా వచ్చిన అన్న గోపాల్ బైక్ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప లో రోడ్డు ప్రమాదం..
పదో తరగతి విద్యార్థి మృతి కడప జిల్లా అట్లూరు మండలం గుజ్జులవారిపల్లె వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి