రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో కదిరి, నల్లమాడ, ముదిగుబ్బ, గాండ్లపెంట జట్లు విజయం సాధించగా, విజేతలకు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన ఆటగాళ్లకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు.
ఈ టోర్నమెంట్ ద్వారా ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తి, పరస్పర సౌహార్దం పెంపొందించడమే లక్ష్యమని స్థానికులు పేర్కొన్నారు. కదిరి లో ఘనంగా జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా NYPSN వ్యవస్థాపక చైర్మన్ మరియు సిమ్స్ హాస్పిటల్ ఎండి నిసార్ యాసిన్ ఖాన్ సౌజన్యంతో ఈ టోర్నమెంట్‌కు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వివిధ మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్‌లో తలుపుల జట్టుపై కదిరి జట్టు విజయం సాధించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి