రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 30కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని, కదిరి పరిసర గ్రామాలు, మండలాల యువత తమ విద్యార్హతలకు సంబంధించిన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
కదిరిలో మెగా జాబ్ మేళా.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ నెల 22వ తేదీన కదిరి పరిసర ప్రాంతాల నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి