రాయలసీమ న్యూస్ - అనంతపురం

కళ్యాణదుర్గం హాస్టల్ విషాదం: రాత్రి హామీ.. ఉదయానికే రూ.5 లక్షల పరిహారం చెక్కు

అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్ సమీపంలో పాత ప్రహరీ గోడ కూలిపోవడంతో 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందగా, అక్షయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వంతో మాట్లాడి ఉదయానికే జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా రూ.5 లక్షల పరిహారం చెక్కును కుటుంబానికి అందజేయించారు.

కళ్యాణదుర్గం హాస్టల్ విషాదం: రాత్రి హామీ.. ఉదయానికే రూ.5 లక్షల పరిహారం చెక్కు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో దుర్ఘటన చోటుచేసుకుంది.

హాస్టల్ సమీపంలోని పాత భవనం వద్ద గోడ కూలిపోవడంతో 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందాడు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →