రాయలసీమ న్యూస్ - తిరుపతి

కాణిపాకం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణతో ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర బ్రహ్మోత్సవాలకు శోభ

చంద్రగిరి నియోజకవర్గంలోని ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భరణి రోజున కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేలు డాక్టర్ కలికిరి మురళీమోహన్, పులివర్తి నాని దంపతులు పాల్గొని ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం ప్రార్థించగా, భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీరు, నిత్యాన్నదానం, ఉచిత లడ్డు, మజ్జిగ

కాణిపాకం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణతో ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర బ్రహ్మోత్సవాలకు శోభ తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరి పై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం భరణి రోజున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆనవాయిత

ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి దంపతులు కలిసి పాల్గొన్నారు. కాణిపాకం ఆలయం తరఫున పట్టు వస్త్రాలు, సారెను స్వామివారికి సమర్పించగా, ఆలయ ఈఓ యువరాణి, చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →