రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు, దువ్వూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఎన్.
కవితా ప్రసన్న మానసిక సమస్యల లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు, చికిత్స, కౌన్సిలింగ్ సేవల గురించి వివరించి, చదువు–వినోదం సమతుల్యం, నిద్ర, ఆహారం, సామాజిక మాధ్యమాల వినియోగంపై సూచనలు చేశారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ హేమలత మధ్యాహ్న భోజనం నాణ్యత, పౌష్టికాహారం, పరిశుభ్రతపై పాఠశాల సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు, దువ్వూరు ప్రాంతాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన సదస్సు నిర్వహించారు. దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి నుంచి మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఎన్.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి