రాయలసీమ న్యూస్ మూవీ రివ్యూస్ డెస్క్
‘కె.జె.క్యు’ హైదరాబాదీ నేపథ్యంలో రూపొందిన గ్యాంగ్స్టర్ డ్రామా. ఇద్దరు స్నేహితులు, ఒక అమ్మాయి చుట్టూ తిరిగే ఈ కథలో కొంత కొత్త యాంగిల్ ప్రయత్నం ఉన్నప్పటికీ, మొత్తం కథా నిర్మాణం, భావోద్వేగాలు, ట్రీట్మెంట్ పరంగా రొటీన్ ఫీలింగ్ నుంచి బయటపడలేకపోయింది.
నటన, టెక్నికల్ విభాగం పరంగా సినిమా ఓకే స్థాయిలో నిలిచింది. రివ్యూ ‘కె.జె.క్యు’ – రొటీన్ హైదరాబాదీ గ్యాంగ్స్టర్ డ్రామా ‘దసరా’, ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి, ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కె.జె.క్యు’.
కింగ్, జాకీ, క్వీన్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. గతంలో నాగార్జునతో ‘కేడి’ అనే సినిమా చేసిన దర్శకుడు కిరణ్ (కేకే) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి