రాయలసీమ న్యూస్ - నంద్యాల

కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ తండ్రి తన కన్న కొడుకును అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కర్నూలు జిల్లాలో విషాదం.. కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ తండ్రి తన కన్న కొడుకును అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →