రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కొత్తపల్లె పంచాయతీ సమస్యలపై ఈనెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా

కొత్తపల్లె గ్రామ పంచాయతీ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రకటించారు. భూమి లేని కుటుంబాలకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు, పట్టాలు, పక్కా గృహాల కోసం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, మహిళలకు 1500 రూపాయల పథకం అమలు, రైతులకు గిట్టుబాటు ధరలు, పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని వారు డిమాండ్

కొత్తపల్లె పంచాయతీ సమస్యలపై ఈనెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం నిర్వహించిన సామాజిక శంఖారావం కార్యక్రమం సందర్భంగా గ్రామస్థులు, గ్రామీణ పేదలు, దళితుల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు వి

తరువాత వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్‌లు మాట్లాడుతూ, గత నెల రోజులుగా సామాజిక శంఖారావం పేరుతో జిల్లాలో గ్రామీణ పేదల వాడలు, దళిత పేటల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు మండలాలు, గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను సేకరించామని తెలిపారు. భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున సాగు భూమి, ఇళ్ల స్థలాలు, పట్టాలు కల్పించాలని,

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →