రాయలసీమ న్యూస్ తెలంగాణ డెస్క్

ఫార్ములా-ఈ రేసు కేసు.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ విచారణ.. ఆగస్టు 25కు వాయిదా

సంచలనం సృష్టించిన ‘ఫార్ములా-ఈ కార్‌ రేసు’ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేసు కేసు..

ఏసీబీ కోర్టులో కేటీఆర్ విచారణ.. ఆగస్టు 25కు వాయిదా సంచలనం సృష్టించిన ‘ఫార్ములా-ఈ కార్‌ రేసు’ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.

ఈ కేసులో ఏ-1గా ఉన్న ఆయనకు న్యాయస్థానం రూ. లక్ష పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో షూరిటీ సమర్పించాలని ఆదేశించింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →