రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలు పట్టణంలో విద్యుత్ బిల్లు చెల్లింపు కేంద్రాలను మూసివేసి పూర్తిగా డిజిటల్ చెల్లింపులు అమలు చేయడంతో నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పాతబస్తీ ప్రాంత నివాసితులు Assistant Engineerకు మెమోరాండం ఇచ్చి నగదు చెల్లింపుల కేంద్రాలను పునఃప్రారంభించాలని, డిజిటల్‌తో పాటు సంప్రదాయ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ, మోసాల భయం, వృద్ధులు, మహిళలు ఎదుర్
కర్నూలు లో కరెంట్ బిల్లు చెల్లింపులకు ఇబ్బందులు కర్నూలు పట్టణంలో విద్యుత్ బిల్లుల చెల్లింపులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ బిల్లు చెల్లింపు కేంద్రాలను మూసివేసి పూర్తిగా డిజిటల్ చెల్లింపులను అమలు చేయడంతో నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
పాతబస్తీ ప్రాంతంలో నివసిస్తున్న పలువురు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)కి మెమోరాండం సమర్పించారు. బిల్లు చెల్లింపు కేంద్రాలను మూసివేసిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, పాత విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి