రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 5 కోట్ల విలువైన 2.52 ఎకరాల భూమి పేరుతో నకిలీ పాస్ పుస్తకాలతో మోసం చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు పొన్నంరెడ్డి శోభారాణి ఫిర్యాదు ఆధారంగా మోసం, నకిలీ పత్రాల సృష్టి కేసు నమోదు చేసి, నిమ్మనపల్లె వద్ద నిందితులను పట్టుకుని నకిలీ పాస్ పుస్తకాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
5 కోట్ల విలువైన భూమి పేరుతో మోసం: ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్ మదనపల్లి : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ స్థాయిలో భూమి మోసం కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్ పుస్తకాలతో మోసగించిన ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయాన్ని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ వివరించారు. కదిరి – పలమనేరు జాతీయ రహదారి పక్కన బసినికొండ పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 2.52 ఎకరాల భూమిని (సర్వే నంబర్లు 773/D, 773/2C, 773/B, 773/2A, 553/1C3) కేవలం రూ.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి