రాయలసీమ న్యూస్ మూవీ రివ్యూస్ డెస్క్

లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ రివ్యూ:

లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం ‘డీసీ’ ఒక రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, పీరియాడిక్ సెటప్‌తో రా, రస్టిక్ టోన్‌లో సాగుతుంది. కథ కొత్తదేమీ కాకపోయినా, క్లియర్ స్క్రీన్‌ప్లే, క్రిస్పీ నిడివి, లోకేష్ నటన, వామికా గబ్బి పాత్ర, ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన బలాలుగా నిలిచాయి.

లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ రివ్యూ: తమిళ సినీ పరిశ్రమలో కొద్దికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఈసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ‘డీసీ’ చిత్రంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించగా, వామికా గబ్బి కథానాయికగా నటించింది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అదే పేరుతో విడుదల చేసింది. ‘డీసీ’ కథ దేవదాస్ (లోకేష్ కనగరాజ్) చుట్టూ తిరుగుతుంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →