రాయలసీమ న్యూస్ - చిత్తూరు

నాసిరకం మేతతో కోళ్ల మృతి.. చిత్తూరులో రైతుల ఆందోళన

చిత్తూరు నగరంలోని ఎస్‌కేఎం కోళ్ల మేత కేంద్రం వద్ద నాసిరకం మేత విక్రయించడంతో కోళ్లు చనిపోయాయని ఆరోపిస్తూ సుమారు 25 మంది కోళ్ల రైతులు మృతి చెందిన కోళ్లను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, తమకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం ఇవ్వాలని, మేత నాణ్యతపై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నాసిరకం మేతతో కోళ్ల మృతి.. చిత్తూరులో రైతుల ఆందోళన చిత్తూరు నగరంలోని ఎస్‌కేఎం కోళ్ల మేత కేంద్రం వద్ద మంగళవారం కోళ్ల రైతులు ఆందోళనకు దిగారు.

నాసిరకం కోళ్ల మేత విక్రయించడంతో తమ కోళ్లు మృత్యువాత పడ్డాయని ఆరోపిస్తూ సుమారు 25 మంది కోళ్ల రైతులు మృతి చెందిన కోళ్లను తీసుకొచ్చి నిరసన తెలిపారు. చిత్తూరు సీబీ రోడ్డులోని Little Flower పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్‌కేఎం కోళ్ల మేత కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు గుమికూడారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →