రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు కాగా, POLYCET అర్హత, వర్గాల వారీగా ప్రవేశ రుసుము రూ.4,950 నుంచి రూ.5,800 వరకు నిర్ణయించారు.
అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, POLYCET హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ తీసుకురావాలని, మరిన్ని వివరాలకు ఇచ్చిన ఫోన్ నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఆగష్టు 5న స్పాట్ అడ్మిషన్లు మైదుకూరు: మైదుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆగష్టు 5వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.పార్ధసారథి ఒక ప్రకటనల
10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు అర్హులని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొద్ది కళాశాలలో మాత్రమే అందుబాటులో ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ , మేతల్లూరుజికల్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ కోర్సులు మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో అందుబాటులో ఉండటం ప్రత్యేకమని ప్రిన్సిపాల్ వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి