రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘మకుటం’ పాత రివెంజ్, ఫ్యాక్షన్ మాదిరి కథ, రొటీన్ స్క్రీన్‌ప్లే, బోరింగ్ సన్నివేశాలతో ప్రేక్షకులను నిరాశపరచిందని సమీక్ష చెబుతోంది. ద్విపాత్రాభినయం, యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక విభాగం, సంగీతం ఏదీ ప్రత్యేకంగా ఆకట్టుకోకపోవడంతో, విశాల్ కెరీర్‌కు ఈ చిత్రం ఉపయోగపడేలా కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సినిమా రివ్యూ ‘మకుటం’ యాక్షన్ హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్, ఇప్పుడు తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ 99వ మైలురాయి చిత్రంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? బాక్సాఫీస్ వద్ద విశాల్‌కు ‘మకుటం’ దక్కిందా?
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి