రాయలసీమ న్యూస్ - నంద్యాల
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ జీవో 102ను రద్దు చేసి, నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగా రూపొందిన జీవో 151ను అమలు చేయాలని గంగుమాల శోభన్‌బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మెరిట్ ఉన్న ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని హెచ్చరిస్తూ, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులను కాపాడే విధంగా నిర్ణయాలు తీ
జీవో 102 రద్దు చేసి జీవో 151 అమలు చేయాలి: గంగుమాల శోభన్‌బాబు డిమాండ్ నంద్యాల : ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం జరిగేలా జీవో నెం.102ను రద్దు చేసి, జీవో నెం.151ను అమలు చేయాలని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్‌బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా జీవో 102 ఉందని ఆయన విమర్శించా
ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.102 ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని శోభన్‌బాబు పేర్కొన్నారు. మెరిట్‌లో మంచి మార్కులు సాధించిన రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాన్ని ఈ జీవోతో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి