రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

‘కాకా’గా మెగాస్టార్.. ‘#Mega158’ గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశమే హద్దు

మెగాస్టార్ చిరంజీవి–దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న #Mega158కి ‘కాకా’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఆక్వా రంగంలో సూపర్ వైజర్ ‘కె.

సత్యం’గా చిరంజీవి హుందా లుక్, ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ మాస్ అవతారం, ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ‘గ్యాంగ్ లీడర్’ “గ్యాంగ్ గ్యాంగ్” రీమిక్స్ బీట్‌తో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ‘కాకా’గా మెగాస్టార్..

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →