రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
మదనపల్లె పట్టణంలోని మాయాబజార్‌లో గురువారం ఉదయం ఒక మహిళపై జరిగిన హత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చేనేత కార్మికుడు సదరు మహిళపై కొడవలితో విచక్షణారహితంగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.
మదనపల్లెలో ఘోరం: మహిళపై కొడవలితో హత్యాయత్నం, పరిస్థితి విషమం మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మదనపల్లె పట్టణంలోని మాయాబజార్‌లో గురువారం ఉదయం ఒక మహిళపై జరిగిన హత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చేనేత కార్మికుడు సదరు మహిళపై కొడవలితో విచక్షణారహితంగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో బాధితురాలికి సుమారు ఎనిమిది చోట్ల తీవ్రమైన కత్తిపోట్లు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో పడివున్న ఆమెను కుటుంబ సభ్యులు గమనించి, తక్షణమే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి